<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>66</hymn_number>
<lyrics>[C1]
   నీ పద సేవాయే నాకానందము
   దాపు జేరితిమి... నాధయేసు ప్రభో

[V1]
 సకల సుఃఖములు ధరణిలోన
 కొలది కాలములే .....
 సకల విధముల విజ్ఞాన వేత్తము
 అన్ని మృతములు లే ......

[V2]
 సుగుణ జీవము నీతి శాంతి
 దీవెన కలుగును లే.....
 పగలు రేయి విశ్రాంతి లేక
 నన్ను కాచేవులే - కరుణ చూపేవులే</lyrics>
<title>నీ పద సేవాయే నాకానందము</title>
</song>